జాతీయ కరాటే పోటీల్లో సత్తాచాటిన జగ్గన్నపేట విద్యార్థినులను అభినందించిన మంత్రి

5చూసినవారు
జాతీయ కరాటే పోటీల్లో సత్తాచాటిన జగ్గన్నపేట విద్యార్థినులను అభినందించిన మంత్రి
ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో మూడో స్థానం సాధించిన జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ అభినందించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్