నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి కిషన్ రెడ్డి

7చూసినవారు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఆయన మరో కేంద్రమంత్రితో కలిసి అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం వచ్చారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో దగ్గరుండి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :