గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశాలు:

3చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో గురువారం మేడారం వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను మంత్రి సీతక్క ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆమె సూచించారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్