మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం

2చూసినవారు
మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మంత్రి సీతక్క బుధవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మంత్రి సీతక్క ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్