ములుగు జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ జన్మదినం సందర్భంగా సచివాలయంలో మంత్రి సీతక్క కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.