ములుగు: సర్పంచ్ కు 286, వార్డుకు 1, 109 నామినేషన్లు

5చూసినవారు
ములుగు: సర్పంచ్ కు 286, వార్డుకు 1, 109 నామినేషన్లు
ములుగు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లో మొత్తం 52 సర్పంచ్ స్థానాలకు 286, 462 వార్డు స్థానాలకు 1,109 నామినేషన్లు దాఖలయ్యాయి. సయోధ్య కుదరని ఆశావాహులు చివరి రోజు వరకు వేచి చూసి నామినేషన్లు వేశారు.

సంబంధిత పోస్ట్