ములుగు: అలర్ట్.. భారీ వర్షాలు!

8చూసినవారు
ములుగు: అలర్ట్.. భారీ వర్షాలు!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు వానలు పడతాయని పేర్కొంది. కాగా కొన్ని జిల్లాల్లో కావాల్సిన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్