తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం నెదర్లాండ్స్కు విదేశీ పర్యటనకు బయలుదేరారు. అక్కడ స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో, పార్టీ వర్గాలు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపి, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించాయి.