ములుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

568చూసినవారు
ములుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారుఢీకొన౦డంతో ఇంచర్ల గ్రామానికి చెందిన కడాసుల రవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స నిమిత్తం ములుగు ఏరియా హాస్పిటల్ తరలించి అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.