వినాయక స్వామి లడ్డును సొంతం చేసుకున్న పానేం వెంకటేశ్వర్లు

2చూసినవారు
వినాయక స్వామి లడ్డును సొంతం చేసుకున్న పానేం వెంకటేశ్వర్లు
వాజేడు మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లడ్డూ వేలం నిర్వహించారు. రూ. 26, 600లకు గ్రామానికి చెందిన పానేం వెంకటేశ్వర్లు కుటుంబం లడ్డూను దక్కించుకుంది. కార్యక్రమంలో గ్రామ భక్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్