16 గంటలు అయిన ఇంకా చేరుకొని ప్రయాణికులు

3చూసినవారు
వరంగల్ నుండి మేడారం వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రయాణం 16 గంటలుగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన భక్తులు ఇంకా తాడ్వాయికి చేరుకోలేదు. తాడ్వాయి నుండి మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసు యంత్రాంగం కూడా ట్రాఫిక్‌ను నియంత్రించడంలో విఫలమైంది. 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినప్పటికీ, ఈ దుస్థితిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :