మేడారం పూజారులతో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

8చూసినవారు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, జిల్లా ఎస్పీ సుదీర్ రంనాధ్ కేకన్ బుధవారం పూజారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భద్రతా లోపాలు లేకుండా, పూజారులు, స్థానిక యువత సమన్వయంతో జాతరను పూర్తి చేయాలని ఆయన కోరారు. పూజారులకు, ఆదివాసి యువకులకు ప్రత్యేక పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జాతర బందోబస్తుకు 10 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సుదీర్ రాంనాద్ కేకన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్