మేడారంలో వివిఐపి దారి ని పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ

6చూసినవారు
ములుగు జిల్లా మేడారం లోని వి వి ఐ పి రహదారిని గురువారం సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. మేడారంలో పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్, వి వి ఐ పి రహదారిని ఎస్పీ రాంనాథ్ కేకన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. జాతర సమయంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ సమస్యపై ఆరా తీసిన ఆయన, 2028 మేడారం జాతరలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్