రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ప్రత్యేక పూజలు

653చూసినవారు
రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ప్రత్యేక పూజలు
హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేటలోని శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో కలిసి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారు. మహపడిపూజ మహోత్సవంలో పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.

సంబంధిత పోస్ట్