దుప్పి ని ఢీకొట్టి వెళ్లిపోయిన ఇసుక లారీ

0చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై గురువారం ఇసుక లారీ ఢీకొని గాయపడిన దుప్పికి కొందరు యువకులు సపర్యలు చేశారు. లారీ ఆగకుండా వెళ్లిపోగా, యువకులు గాయపడిన దుప్పిని బైక్‌పై ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్