దసరా రహదారి దుస్థితిపై సర్పంచ్ ఆందోళన

1చూసినవారు
దసరా రహదారి దుస్థితిపై సర్పంచ్ ఆందోళన
ఏటూరునాగారంలో దసరా ఉత్సవాల ప్రాంగణానికి వెళ్లే రహదారిని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు పరిశీలించారు. రోడ్డు గోతులు, బురదతో దెబ్బతిన్నందున ముందుగా గ్రావెల్ వేసి రోలింగ్ చేసి, తర్వాతే సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను కోరారు. స్పందన లేకపోయినా భక్తులకు ఇబ్బంది లేకుండా మురం వేసి తాత్కాలికంగా రహదారిని సిద్దం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్