డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ

1897చూసినవారు
ములుగు జిల్లాలో అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీని జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రి కూడలి నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్