భద్రాద్రి రామాలయ పాలక మండలి సభ్యుడిగా సురేందర్

0చూసినవారు
భద్రాద్రి రామాలయ పాలక మండలి సభ్యుడిగా సురేందర్
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూజారి సురేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోకకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్