మేడారం జాతరలో భక్తుల పోటెత్తడంతో జంపన్న వాగులో తాత్కాలిక ఇబ్బందులు

0చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులో జరుగుతున్న ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క జంపన్న వాగు వద్ద భక్తులు పోటెత్తడంతో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అమ్మవార్లు మీదకు వస్తే పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ ఆనందంగా జంపన్న వాగును చేరుకున్న భక్తుల దృశ్యాలు కనిపించాయి. ఈ జాతరలో భక్తుల రద్దీ కారణంగా కొంత అసౌకర్యం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్