ముగిసిన జాతర.. చిన్నబోయిన మేడారం పరిసరాలు (వీడియో)

8చూసినవారు
వనదేవతల మహా జాతర ముగియడంతో మేడారం పరిసరాలు ఒక్కసారిగా చిన్నబోయాయి. గత 4 రోజులుగా లక్షలాది మంది భక్తుల రాకతో, ఆధ్యాత్మిక కోలాహలంతో కళకళలాడిన గద్దెల ప్రాంగణం, రహదారులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. జాతర సందర్భంగా వెలిసిన తాత్కాలిక దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు తమ గుడారాలను సర్దుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వ్యాపార సందడి, భక్తుల రాక తగ్గడంతో జాతర కోలాహలం మాయమై మేడారం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.

సంబంధిత పోస్ట్