భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

3చూసినవారు
తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గుడిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన కుటుంబంతో కలిసి సందర్శించారు. గుడి ప్రాంగణంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్