శివాలూగిన మేడారం.. శివసత్తుల పూనాకాల హోరు

3చూసినవారు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అడవిమాతల ఆగమనంతో ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలపై ప్రతిష్టితులయ్యారు. అడవీ మార్గాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా, డోలు దరువులు, కొమ్ము బూరల నాదాల మధ్య, భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాల హోరుతో తొలిఘట్టం విజయవంతంగా ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్