రామప్ప గుట్టల్లో 30వేల ఏళ్ల క్రితం నాటి ఆదిమానవుల ఆనవాళ్లు!

0చూసినవారు
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి సమీపంలో ఉన్న గుట్టల్లో ఆదిమానవుల ఆనవాళ్లు వెలుగు చూశాయి. రత్నాకర్ రెడ్డి బృందం 340 మీటర్ల ఎత్తైన గుట్టపై ఉన్న గుహలో సముద్రపు జీవులను పోలిన అనేక చిత్రాలను గుర్తించింది. ఈ చిత్రాలను 30వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు గీసినట్లుగా వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్