తాడ్వాయి రూట్లో ట్రాఫిక్ క్లీయర్

3చూసినవారు
తాడ్వాయి రూట్లో ట్రాఫిక్ క్లీయర్
ములుగు జిల్లా మేడారం తాడ్వాయి రూట్లో శనివారం ఉదయం వరకు ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు గంటల తరబడి శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్