తాడ్వాయి మేడారం మధ్య మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

1చూసినవారు
ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెపైకి రావడంతో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి, మేడారం మధ్య మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. భక్తులు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్