మేడారం రోడ్డుపై రెండు తలల పాము ప్రత్యక్షం!

3చూసినవారు
ములుగు జిల్లా మేడారంలో శుక్రవారం రెండు తలల పాము కనిపించింది. వనదేవతల గద్దెల సమీపంలోని రోడ్డుపై ఈ అరుదైన పామును చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సాధారణంగా అడవుల్లో కనిపించే ఈ పాము జనావాసాల మధ్య రోడ్డుపై కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేటగాళ్ల బారిన పడితే విక్రయించే ప్రమాదం ఉందని, అటవీ అధికారులు పామును స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్