అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రులు

4చూసినవారు
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర వారికి ఘన స్వాగతం పలికారు. డోలు–డప్పులతో ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి గద్దె వద్దకు తీసుకువెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్