పక్కదారి పట్టిన vip vvip పాసులు

11చూసినవారు
పక్కదారి పట్టిన vip vvip పాసులు
ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులకు త్వరిత దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన విఐపి, వివిఐపి పాసులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్లాయని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర ప్రాంతంలో నీటి సరఫరా చేసే ట్రాలీ ఆటోకు కూడా విఐపి పాస్ ఉండటం ఈ వ్యవహారాన్ని చర్చనీయాంశంగా మార్చింది. ఒక్కో పాస్ను రూ. 2000 నుంచి రూ. 5000 వరకు అమ్ముకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్