బండారుపల్లి రోడ్డుపై మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు ఎప్పుడు?

2చూసినవారు
బండారుపల్లి రోడ్డుపై మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు ఎప్పుడు?
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు డివైడర్‌పై మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా నాటిన మొక్కలకు రక్షణ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. వెంటనే స్పందించి మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్