మేడారం జాతరకు జాతీయ హోదా ఎందుకివ్వరు.?

0చూసినవారు
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడారం జాతరపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని ప్రశ్నించారు. మేడారంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో జరిగే జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఆమె నిలదీశారు. జాతరకు వచ్చే భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని, దీంతో వారు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్