Mar 10, 2026, 04:03 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
మా అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే వర్ధంతి
Mar 10, 2026, 04:03 IST
మంగళవారం మహబూబాబాద్ లోని ఆర్ కే నిలయం లో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని మా అసోసియేషన్ అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి రజిత ఉపేంద్రం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోలి చంద్రకళ, ఏబిఎస్ఎప్ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగుర్తి సుధాకర్, న్యాయవాది దర్శనం రామకృష్ణ, మా అసోసియేషన్ కార్యదర్శి మందుల రఘు, భారతి, ఎల్ఐసి కోశాధికారి తీగల రాజేందర్, ధీరజ్ సుహాస్, ఈషన్, చిన్న కుట్టి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు.