ఆర్టీసీ నర్సంపేట డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి

1చూసినవారు
ఆర్టీసీ నర్సంపేట డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిపో మేనేజర్ సరస్వతి, డిపో ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించి ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. డిపో అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, డిపో ఆదాయాన్ని పెంచడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని, డిపో పురోగతికి సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you