అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు జూలై 1 నుండి

1821చూసినవారు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు జూలై 1 నుండి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుండి ప్రారంభమవుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి. పూర్ణచందర్ తెలిపారు. విద్యార్థులు వెబ్సైటును సందర్శించి హాల్ టికెట్ పొందవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 7382929577 ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది నరేష్, శివ పాల్గొన్నారు. ఈ పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలో జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్