నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ధర్నా

10చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణకు నిరసనగా ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. నల్ల జెండాలతో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ నిరసనలో మండల పార్టీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, నరసింహ రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్