రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య

2చూసినవారు
రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష అనే దంపతులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వీరు వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్