రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

2855చూసినవారు
రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పరిధిలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన బుడిగే రవి, సిరిష దంపతులు గురువారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణ వార్తతో పాపయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్