వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో జూలై 1న డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ, డాక్టర్ బిధయ్ చంద్రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటారని, రోగులకు అంకితభావంతో సేవ చేయడమే వైద్యుల బాధ్యత అని అన్నారు. ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.