నర్సంపేటలో పది మందిపై కుక్కల దాడి

2చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మంగళవారం ఒక వీధి కుక్క గాంధీ బొమ్మ సెంటర్, జెండా గద్దె, సాయిబాబ టెంపుల్ గల్లీలలో స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో చిన్నారులు, వృద్ధులు, యువకులు సహా పలువురు గాయపడ్డారు. జానీ, పుష్ప అనే ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో, వారంతా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్