దుగ్గొండి: అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్

6చూసినవారు
దుగ్గొండి: అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంపల్లిలో సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీగా రిజర్వ్ కావడంతో, అమెరికాలో ఉన్న ములుగు మాజీ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి సర్పంచ్ పదవికి ఆన్లైన్లో నామినేషన్ పంపించారు. ఆయన భార్య సుభద్ర గతంలో ఇదే గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. లక్ష్మారెడ్డి తన భార్య సుభద్ర తరపున నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్