తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు జనరల్ స్టడీస్‌లో ఉచిత మాక్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పరీక్ష సెప్టెంబర్ 25న ఉదయం 11:30 గంటలకు కళాశాలలో జరుగుతుంది. మరిన్ని వివరాలకు 9701577657 నంబర్లో సంప్రదించవచ్చు.