గుండ్రపల్లి: నిధుల దుర్వినియోగం జరగలేదు: సర్పంచ్

0చూసినవారు
గుండ్రపల్లి: నిధుల దుర్వినియోగం జరగలేదు: సర్పంచ్
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలను సర్పంచ్ బోల్ల యాదలక్ష్మి శివకుమార్ ఖండించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే గ్రామ పంచాయతీ నిధులను వినియోగిస్తున్నామని, గత పాలకవర్గం చేసిన తప్పులను తమపై రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్