వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన రోజున హీరో సుమన్ ఒక కోరిక కోరారు. ఆ కోరిక నెరవేరడంతో, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆయన నల్లబెల్లి మండలం లోని రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాలు చేశారు. దర్శనం కోసం వచ్చిన హీరో సుమన్ గౌడ్ కు ఆలయ కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికింది.