వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు నేడు సెలవు

2005చూసినవారు
వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు నేడు సెలవు
వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ నేపథ్యంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్