రాజకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

1322చూసినవారు
రాజకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శానబోయిన రాజు కుమార్ వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని బిఆర్ఎస్వి నాయకులు మర్యాద పూర్వకoగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరపెల్లి రాజేష్, కందికొండ తిరుపతి, ఐలోని అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్