కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

6చూసినవారు
కంఠమహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి, సూరమాంబాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఆయన బోనాలు ఎత్తుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ పట్టణ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్