నల్లబెల్లి: రోడ్డు మీద అంగడీ ట్రాఫిక్ కు ఇబ్బంది

0చూసినవారు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే అంగడి వల్ల మండల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కూరగాయల దుకాణాలను రోడ్డుపైనే ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంగడి నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించి, రోడ్డుపై అమ్మకాలు నిలిపివేయాలని వాహనదారులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :