ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో ప్రయాణికులకు గులాబీ పుష్పాలు అందించి బస్సులో రెగ్యులర్గా ప్రయాణం చేసే నర్సంపేటకి చెందిన చల్ల సోమనర్సయ్య, కమలాపురంకి చెందిన ముత్తినేని శ్రీలతను శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం డిపో ఉద్యోగులకు గేట్ మీటింగ్ ద్వారా ప్రయాణికులను చిరునవ్వుతో పలకరించి మర్యాదపూర్వకంగా ఉండాలని తెలియజేశారు.