నర్సంపేట: అంతర్గత రహదారుల మరమ్మతులు చేపట్టాలని బిజేపి ధర్నా

0చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో అంతర్గత రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరుతూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మాదన్నపేట రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్