నర్సంపేట: ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన చైర్ పర్సన్

2చూసినవారు
నర్సంపేట: ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన చైర్ పర్సన్
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మాదన్నపేటలో శనివారం మహిళలకు ఇందిరమ్మ చీరలను నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, స్థానిక వార్డు కౌన్సిలర్ కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.

సంబంధిత పోస్ట్