నర్సంపేట: వృద్ధులకు డి ఆర్. ఆర్. ఫౌండేషన్ చేయూత

56చూసినవారు
నర్సంపేట: వృద్ధులకు డి ఆర్. ఆర్. ఫౌండేషన్ చేయూత
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామంలో చలితో వణుకుతున్నా వృద్ధుల కోసం గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్నారై దాసరి రాజిరెడ్డి (డిఆర్ఆర్ ఫౌండేషన్)ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు గురువారం గ్రామస్థులకు ఎస్సై అరుణ్ కుమార్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని వృద్ధులకు సుమారు 350 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆర్గనైజర్ మేకల రాజేందర్, బిక్షపతి గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్